T20 World Cup 2022:Parthiv Patel wants Virat Kohli to open with Rohit Sharma in ICC T20 World Cup 2022 | టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు జతగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా ఆడించాలని మాజీ వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్ సూచించాడు. పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉండే ఆసీస్ పిచ్‌లపై కోహ్లీ ఓపెనర్‌గా వస్తే జట్టుకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు.
#t20worldcup2022
#rohitsharma
#viratkohli